ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 23 డిశెంబరు 2023 (12:07 IST)

ప్రభాస్ సలార్ రికార్డ్ కలెక్షన్లు ఒక్క రోజుకి ఎంతో తెలుసా?

Pridhvi,prabhas
ప్రభాస్-శ్రుతిహాసన్ హీరోహీరోయిన్లుగా నిన్ననే ప్రపంచవ్యాప్తంగా విడుదలైన చిత్రం సలార్. ఈ చిత్రం ఒక్కరోజులో ఏకంగా రూ. 345 కోట్లు కలెక్షన్లు రాబట్టి చరిత్ర సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో ఒకరోజులో రూ. 60 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.
 
కర్నాటకలో రూ. 30 కోట్లు, తమిళనాడులో రూ. 12 కోట్లు, ఉత్తరాదిలో రూ. 78 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 75 కోట్లు కలుపుకుని మొత్తం రూ. 345 కోట్లు వసూలు చేసింది. చిత్రం విజయంపై నిర్మాతలు ఫుల్ జోష్‌లో వున్నారు.