సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 సెప్టెంబరు 2023 (23:13 IST)

సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. సమంత విదేశాల్లో ఖుషీ ఖుషీ

samanta
samanta
సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. చికిత్స కోసం విదేశాలకు వెళ్లిన సమంత.. హ్యాపీగా కాలం గడుపుతోంది. తొలుత ఇండొనేషియాలోని బాలి ట్రిప్‌కు సమంత వెళ్లింది. ఆ తర్వాత అమెరికాకు వెళ్లింది. యూఎస్‍లో మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంది. వారం క్రితం ఆమె ఆస్ట్రియాకు వెళ్లింది. 
 
ఆస్ట్రియాలో ఎంజాయ్ చేస్తోంది. ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఓ సరస్సు పక్కన సైకిల్ తొక్కుతూ ప్రకృతిని ఎంజాయ్ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
 
సమంత ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇది రిలీజ్‌కు రెడీగా వుంది. అలాగే బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్‌తో నటించనుంది.