1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Samantha shared her pond photos in Malaysia: Naga Chaitanya is doing that, netizen comments

సమ్మర్‌లో సమంత వేడి ఫోటోలు: నాగ చైతన్య ఆ పని చేస్తుంటాడంటూ నెటిజన్ కామెంట్

samantha ruth prabhu
కర్టెసి-ట్విట్టర్
ట్రావెల్ ప్రియురాలు అయిన నటి సమంత రూత్ ప్రభు ప్రస్తుతం మలేషియాలో హాలిడేను ఎంజాయ్ చేస్తున్నారు. స్విమ్మింగ్ సూట్‌లో ప్రకృతి మధ్యలో గడిపిన హాట్ ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. 15 గంటల క్రితం సమంత షేర్ చేసిన ఫొటోలకు 2 కోట్ల మంది లైక్ చేయగా, 12 వేల మంది కామెంట్ చేశారు.
 
samantha
ఆ కామెంట్స్ ఇలా ఉన్నాయి.. నువ్వు నిప్పు అని ఓ వ్యక్తి రాస్తే, ఈ ఫోటోలో రెండు అందాలను చూస్తున్నాననీ, ఒకటి నువ్వు, మరొకటి ప్రకృతి అని మరొకరు రాసారు. ఈ ఫోటోలు చూసిన నటుడు నాగ చైతన్య బాత్రూంలో ఏడుస్తూ ఉండొచ్చు అని మరొకరు అసభ్యంగా పోల్చాడు.
 
Nagachaitanya, Samantha
2017లో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత 2021లో అతడి నుంచి విడిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట తమ వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టింది. అయితే విడాకులకు కారణం ఎవరనే విషయాలపై ఇద్దరూ మౌనంగా ఉన్నారు. ఈ వార్త నేటికీ చర్చనీయాంశంగానే వుంటోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సమంత తన వ్యక్తిగత జీవితంలో చాలా బాధలను అనుభవించానని ఆవేదన వ్యక్తం చేసింది.
 
Samantha Ruth Prabhu
2022లో సమంతా ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాకుండా విదేశాల్లో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆరోగ్య సమస్య వల్ల తాను ఇంకా మానసికంగా కుంగిపోతున్నానని ఓ ఇంటర్వ్యూలో కన్నీరు పెట్టుకున్నది. అంతేకాకుండా సినిమాలకు కాస్త విరామం ఇచ్చి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టింది. సమంత ఇటీవల తన స్నేహితురాలతో కలిసి టేక్ 20 అనే హెల్త్ పాడ్‌కాస్ట్‌ను ప్రారంభించింది.
 
ఇటీవలే ఖుషీ సినిమాలో నటించిన ఆమె ఈ ఏడాది మరిన్ని సినిమాల్లో నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి సమంత తిరిగి తన ఇన్నింగ్స్ ప్రారంభిస్తుందేమో?!!
తర్వాతి కథనం
అభిమానుల కోసం మరోసారి కీలక నిర్ణయం తీసుకున్న లారెన్స్