మంగళవారం, 4 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : సోమవారం, 3 మార్చి 2025 (17:57 IST)

స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా

Sprit- sandeep
Sprit- sandeep
దర్శకుడిగా అపజయం అఒనే సందీప్ రెడ్డి వంగా తాజాగా స్పిరిట్ సినిమా తెరకెక్కించే పనిలో ఉన్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ కు బహుబలికి మించి హిట్ ఇవ్వాలని పలు జాగ్రతలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. కథతో పాటు లిరిక్స్, సంగీతం గురించి కేర్ తెస్తుకున్తున్నారు. తాజాగా  స్పిరిట్’ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ క్రేజీ కామెంట్స్ చేశారు. డార్లింగ్ అంటే తనకు అభిమానమని, అందుకే ఈ చిత్రం కోసం కసిగా పనిచేస్తున్నట్లు హర్షవర్ధన్ రామేశ్వర్ చెప్పుకొచ్చారు. 
 
 ప్రస్తుతం సందీప్‌ రెడ్డితో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని, ప్రతిదీ హైలెట్ అయ్యేట్లు ఉండాలని  దర్శకుడు చెప్పినట్లు   హర్షవర్ధన్ రామేశ్వర్ తెలిపారు. ‘స్పిరిట్‌’ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని, ఊహించని మలుపులు ఇందులో ఉంటాయని అన్నారు. ఇక, ఈ చిత్రాన్ని టి-సిరీస్ తో పాటు భద్రకాళి పిక్చర్స్   నిర్మించనున్నాయి.