శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 19 ఆగస్టు 2017 (13:25 IST)

ఇన్‌స్టాగ్రామ్‌లో షెర్లిన్ చోప్రా హల్‌చల్.. (Video)

'ఏ ఫిలిం బై అర‌వింద్' మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రి ఇచ్చింది భామ షెర్లిన్ చోప్రా. ఆ త‌ర్వాత బాలీవుడ్‌లో కామ సూత్ర మూవీ చేసి సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలో అనేక సన్నివేశాల్లో న్యూడ్‌గా నటించింది కూడా. అ

'ఏ ఫిలిం బై అర‌వింద్' మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రి ఇచ్చింది భామ షెర్లిన్ చోప్రా.

ఆ త‌ర్వాత బాలీవుడ్‌లో కామ సూత్ర మూవీ చేసి సంచలనం సృష్టించింది.

ఈ చిత్రంలో అనేక సన్నివేశాల్లో న్యూడ్‌గా నటించింది కూడా.

అయితే, ఈమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ హిందీ పాటపాడుతూ పోస్ట్ చేసిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఆ వీడియోను మీరూ చూడండి.