గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 16 మే 2024 (17:06 IST)

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

Silk Sari song
Silk Sari song
చాహత్  బ్యానర్ పై కమలేష్ కుమార్  నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం సిల్క్ శారీ . ప్రముఖ హీరోగా వెబ్ సిరీస్ లో  మంచి గుర్తింపు తెచ్చుకొన్న వాసుదేవ్  రావు హీరో గా రీవా చౌదరి,  ప్రీతీ గోస్వామి హీరోయిన్స్ గా  టి . నాగేందర్  స్వీయ దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ స్టోరీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ చేతుల మీదుగా ఫస్ట్ లిరికల్ సాంగ్   విడుదల చేశారు.
 
సాయి రాజేష్  గారు మాట్లాడుతూ,  సినిమా   టైటిల్  సిల్క్ శారీ . లిరికల్ సాంగ్ చూడడానికి చాలా బాగుంది   డైరెక్టర్ కి మంచి కమర్షియల్ సినిమా రేంజ్ లో పాట హిట్ అవ్వాలని కోరుకుంటున్న . అలాగే కమలేష్ కుమార్ గారు లాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి  .ఆయన మొదటి ప్రయత్నంగ చేసిన ఈ సిల్క్ సారీ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ అయి ఆయనకి మంచిపేరు రావాలని ఆశిస్తున్నాను  అన్నారు.