గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 13 నవంబరు 2021 (12:35 IST)

Malavika Sundar, తన కంటే చిన్నవాడిని పెళ్లి చేసుకున్న సూపర్ సింగర్

సూపర్ సింగర్ మాళవిక సుందర్ తన కంటే చిన్నవాడిని పెళ్లి చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమకు వయసుతో సబంధం లేదని గతంలో పలు జంటలతో రుజువైంది.


ప్రియాంకా చోప్రా, సచిన్ టెండూల్కర్ ఇలాగే పెళ్లాడారు. ప్రియాంక తన కంటే చిన్నవాడిని పెళ్లి చేసుకుంది. సచిన్ తన కంటే పెద్ద వయసున్న ఆమెను పెళ్లాడాడు.

 
ఇక అసలు విషయానికి వస్తే.. సూపర్ సింగర్ మాళవిక సుందర్ ప్రముఖ వ్యాపారవేత్త అశ్విన్ కశ్యప్‌ను వివాహం చేసుకుంది. మాళవిక కంటే అశ్విన్ చిన్నవాడు. కాగా మాళవిక తెలుగులో 200కి పైగా పాటలు పాడింది.