సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 అక్టోబరు 2023 (11:58 IST)

టెన్నిస్ భామగా మారిన బుట్టబొమ్మ ..

Pooja Hegde
Pooja Hegde
బుట్టబొమ్మ పూజా హెగ్డే టెన్నిస్ స్టార్‌గా మారిపోయింది. సినిమా ఛాన్సులు అంతగా లేకపోవడంతో.. కాస్త విశ్రాంతి కోసం మాల్దీవులకు వెళ్లిన పూజా హెగ్డే.. తాజాగా టెన్నిస్ ఆడుతూ కాలం గడుపుతోంది.  తాజాగా టెన్నిస్ పాప అవతారం ఎత్తిన ఈ బ్యూటీ... టెన్నిస్ కోర్టులో పొట్టి డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ.. కుర్రాళ్లను రెచ్చగొట్టింది. 
 
ప్రస్తుతం పూజా హెగ్డే టెన్నిస్ భామగా మారిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ భామ చేతిలో సినిమాలు లేనట్టే ఉన్నాయి. సాయిధరమ్ తేజ్, సంపత్ నందీ కాంబోలో రాబోతున్న సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ అని అంటున్నారు.