మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 27 మార్చి 2019 (16:46 IST)

చితక్కొట్టారు... నేను లోపల బోల్టు పెట్టుకున్నాను: శ్రీరెడ్డి (Video)

క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎక్కడ జరుగుతుందని తెలిసినా అక్కడకెళ్లి న్యాయం జరిగేవరకూ పోరాడుతానంటోంది శ్రీరెడ్డి. తాజాగా ఆమె తమిళనాడులోని పొల్లాచ్చిలో కోలీవుడ్‌కి చెందిన మహిళలు క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఎదుర్కొంటున్నారని తెలిసి అక్కడికి వెళ్లారు. నేరుగా ఈ విషయంపై అక్కడి మానవహక్కుల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసింది. 
 
పొల్లాచ్చి అఘాయిత్యం వ్యవహారంపై సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని పిలిపించి మాట్లాడాలని ప్రయత్నిస్తే అతడు తమపై దాడి చేసేందుకు ప్రయత్నించాడని ఫిర్యాదు చేసింది. తన మేనేజర్ పైన దాడి చితక్కొట్టారనీ, దానితో తను లోపల బోల్టు వేసుకుని తలుపు తీయలేదని చెప్పుకొచ్చింది. చూడండి వీడియో ఆమె మాటల్లోనే...