సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 14 నవంబరు 2017 (13:05 IST)

#SunnyLeone : మగరాయుడి గెటప్‌లో హాట్‌ బాంబ్ (వీడియో)

పోర్న్‌స్టార్, బాలీవుడ్ హాట్ బాంబ్ సన్నీ లియోన్ మగరాయుడి అవతారమెత్తారు. ఈ గెటప్‌ను చూసిన ప్రతి ఒక్కరూ షాక్‌కు గురయ్యారు. "తేరే ఇంతెజార్" అనే సినిమాలోని ఓ పాట కోసం సన్నీ ఇలా మేల్ గెటప్ వేయాల్సి వచ్చింద

పోర్న్‌స్టార్, బాలీవుడ్ హాట్ బాంబ్ సన్నీ లియోన్ మగరాయుడి అవతారమెత్తారు. ఈ గెటప్‌ను చూసిన ప్రతి ఒక్కరూ షాక్‌కు గురయ్యారు. "తేరే ఇంతెజార్" అనే సినిమాలోని ఓ పాట కోసం సన్నీ ఇలా మేల్ గెటప్ వేయాల్సి వచ్చింది. గెటప్ మాత్రమే కాదు తన బాడీ లాంగ్వేజ్ కూడా పురుషుడిలా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది.
 
మేల్ గెటప్‌లోకి మారిన తనకి తన బ్రదర్, డాడ్‌ని చూసినట్టు ఉందట. ఇటీవల పురుషుడి గెటప్ వేసుకొని దిగిన ఫోటోలని తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది సన్నీ లియోన్. ఇవి ప్రస్తుతం వైరల్‌గా మారడమేకాదు, అందరు ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తున్నాయి. అసలు గుర్తు పట్టలేనంతగా ఉన్న సన్నీ ఫోటోలు సోషల్ మీడియాని మాత్రం ఓ ఊపు ఊపేస్తున్నాయి. 
 
కాగా, సన్నీ లియోన్ తాజాగా నటించిన చిత్రం 'తేరే ఇంతెజార్'. రాజీవ్ వాలియా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 24వ తేదీన రిలీజ్ కానుంది. గౌరీ ఖాన్, సుధా చంద్రన్, ఆర్య బబ్బర్‌లు 'తేరే ఇంతెజార్‌'లో ముఖ్య పాత్రలు పోషించారు.