ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 జులై 2022 (14:16 IST)

పొట్టి గౌన్‌లు వేసుకుని అందాలను ఆరబోసిన విష్ణుప్రియ

Vishnupriya
బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. విష్ణు ప్రియ ఇలా బుల్లితెర మీద కన్నా సోషల్ మీడియా ద్వారానే బాగా పాపులర్ అయింది. 
 
సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే రచ్చ అంతా కాదు. పొట్టి బట్టలు వేసుకొని తన అందాలు ఆరబోస్తూ.. ఈ అమ్మడు చేసే డాన్స్ వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. 
 
అయితే ఇండస్ట్రీలో అవకాశాలు లేక విష్ణుప్రియ అవకాశాల కోసం ఇలా చేస్తుంది అంటూ కొందరు విమర్శిస్తున్నారు. అయినప్పటికీ విష్ణు ప్రియ మాత్రం తగేదే లే అన్నట్టూ తన అందాలతో కుర్రాళ్ళని బాగా ఆకట్టుకుంటుంది. 
 
తాజాగా మరొకసారి ఈ బ్యూటీ అందాలు చూపిస్తూ డాన్స్‌తో రెచ్చిపోయింది. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియోలో విష్ణు ప్రియ పర్పుల్ కలర్ పొట్టి గౌను వేసుకొని తన థైస్ అందాలు చూపిస్తు డాన్స్ చేస్తూ రెచ్చిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్ల వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.