వావ్ వాణీ కపూర్, నల్లనల్లని దుస్తుల్లో సోయగాలు
వాణీ కపూర్. ఈ బాలీవుడ్ బ్యూటీ క్వీన్ ఇటీవల మెల్బోర్న్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యారు. ఇది భారతదేశం వెలుపల భారతీయ సినిమాకి సంబంధించి అతిపెద్ద వార్షిక వేడుక.
ఫోటో కర్టెసీ- ఇన్స్టాగ్రాం
ఈ వేడుకకు తాప్సీ పన్ను, తమన్నా భాటియా, అభిషేక్ బచ్చన్ తదితర బాలీవుడ్ స్టార్స్ కార్యక్రమానికి హాజరయ్యారు. వాణి కపూర్ బ్లాక్ డ్రెస్సులో వస్తూ అందరి దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పేసుకుంది.