శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 6 డిశెంబరు 2017 (15:44 IST)

స్టేజ్ షోలో హై హీల్స్.. తమన్నా కాలుజారింది (వీడియో)

బాహుబలి అవంతిక తమన్నా ఓ స్టేజ్ షోలో కాలు జారి కిందపడింది. ఇందుకు ఆమె ధరించిన హై హీల్సే కారణం. హైహీల్స్ వేసుకుని నడవలేక నానా తంటాలు పడిన తమన్నా.. పొట్టి డ్రెస్‌ను ఓ వైపు లాక్కుంటూ.. కింద పడి లేస్తూ ఇబ్

బాహుబలి అవంతిక తమన్నా ఓ స్టేజ్ షోలో కాలు జారి కిందపడింది. ఇందుకు ఆమె ధరించిన హై హీల్సే కారణం. హైహీల్స్ వేసుకుని నడవలేక నానా తంటాలు పడిన తమన్నా.. పొట్టి డ్రెస్‌ను ఓ వైపు లాక్కుంటూ.. కింద పడి లేస్తూ ఇబ్బందికి గురైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇటీవల తమన్నా ఓ స్టేజ్ షోలో పాల్గొన్నారు. 
 
ఆ సమయంలో ఆమె ధరించిన హైహీల్స్ ఆమెను కిందపడేలా చేసింది. అందుకు తోడు ఆమె వేసుకున్న స్కై బ్లూ కలర్ పొట్టి డ్రెస్ కిందపడటంతో కాస్త ఇబ్బంది పెట్టింది. నడవలేక తమన్నా పడిన పాట్లు చూసి అభిమానులు కేకలేశారు. చివరికి తమన్నా స్టేజ్ నుంచి కింద పడుతూ లేస్తూ దిగిపోయింది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.