శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 13 ఫిబ్రవరి 2021 (14:48 IST)

Sreemukhi టార్గెట్ ఏంటి? ఈ ఫోటోషూట్ వెనుక సీక్రెట్ ఏంటో?

ఫోటో కర్టెసీ-ఇన్‌స్టాగ్రాం
శ్రీముఖి గోవా వెళ్లిన దగ్గర్నుంచి మరింత సెక్సీ దుస్తులతో అభిమానులను పిచ్చెక్కించేస్తోంది. కురచ దుస్తుల్లో చెలరేగిపోతుంది. యాంకరింగ్ విషయంలోనే దూకుడుగా వుండే ఈ ముద్దుగుమ్మ గోవా ట్రిప్ దగ్గర్నుంచి తనలోని మార్పు స్పష్టంగా చూపిస్తోంది.
బుల్లితెర నుంచి వెండితెరపైకి దూసుకుని వచ్చేందుకు ఇలాంటి ఫోటో సెషన్ చేసిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతంలో తనకు కొన్ని ఆఫర్లు వచ్చాయన్న సంగతి కూడా చెప్పింది.
ఏదో ఒకటి అర సినిమాల్లో నటించానా పూర్తిస్థాయి హీరోయిన్ పాత్రలో నటించే అవకాశం మాత్రం రాలేదు. మరి ఈ ఫోటో షూట్ తో ఎవరి కంట్లోనైనా పడితే సరిపడా ఆఫర్ ఇస్తారేమో చూడాలి.