రామాయణంలో రావణుడిని నేనే.. సీతగా సాయిపల్లవి.. నేనే కారణం! (video)
Sai Pallavi_Yash
రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా కనిపించనున్న ఈ సినిమాలో యశ్ రావణుడిగా నటించనున్నాడు. ఓ ఇంటర్వ్యూలో యష్ మాట్లాడుతూ "అవును రామాయణం చిత్రంలో నేను రావణుడిగా నటిస్తున్నాను" అని క్లారిటీ ఇచ్చాడు.
అంతే కాకుండా ఈ సినిమాలో సీతగా సాయిపల్లవిని ఎంచుకోవడానికి కారణం నేనే అని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా 2025లో సెట్స్‌కు వెళుతుందట. దాదాపు 6 నెలల డేట్స్ ఇచ్చాడట. ఈ ప్రాజెక్ట్ అనంతరం తాను కేజీఎఫ్-3 మీద దృష్టి సారిస్తానని చెప్పాడు.
#Yash sir about #Ramayana n SaiPallavi!
— Sai Pallavi FC™ (@SaipallaviFC) October 22, 2024
Yash: Sai Pallavi is a fabulous actor, Nitesh Tiwari always wanted Sai Pallavi as Sita So we all took a collaborative decision, she's a great choice♥️@Sai_Pallavi92 #SaiPallavi ♥️#Ramayana #RanbirKapoor #Sita
pic.twitter.com/FOH8Y0nEMg
