సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 8 ఫిబ్రవరి 2023 (07:57 IST)

యూత్ చూడాల్సిన ఐ పి ఎల్ మూవీ : చిత్ర యూనిట్

IPL team
IPL team
విశ్వ కార్తికేయ, శరణ్, అవంతిక, అర్చన గౌతమ్ హీరో హీరోయిన్లుగా, సురేష్ లంకలపల్లి దర్శకత్వంలో, బీరం శ్రీనివాస్ నిర్మిస్తున్న సినిమా ఐపీఎల్. ఈ సినిమా ఫిబ్రవరి 10న రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రి రిలీజ్ వేడుక ప్రసాద్ ల్యాబ్స్ గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు పలువురు సినీ, వ్యాపార వేత్తలు పాల్గొన్నారు
 
రాహుల్ సిప్లి గాంజ్ మాట్లాడుతూ: నా లైఫ్ లో అన్న తమ్ముడు లేడు అన్ని వేంగి సుధాకర్ నాకు.అన్ని గైడ్ చేస్తూ ఉంటాడు. నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది వేంగి నే..ఈ సినిమా లో ఒక సాంగ్ పాడాను. పాటలు ఎంత హిట్ అయ్యాయి సినిమకూడా పెద్ద హిట్ కావాలి
 
నిర్మాత డి ఎస్ రావు మాట్లాడుతూ;  ఈ నిర్మాత బిరం శ్రీనివాసరావు నాకు మంచి మిత్రుడు.ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు నేను కొన్ని సూచనలు సలహాలు ఇచ్చాను. హీరో విశ్వ కార్తికేయ,  హీరో నితిన్ నాష్  ఇద్దరు జేమ్స్.. ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్సీ బాగుంది.వాళ్ళు పడిన కష్టం స్క్రీన్ మీద కనపడుతుంది.అలాగే  ఈ టీం చాలా కష్ట పడ్డారు..ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను.
 
ఉదయ భాస్కర్ మాట్లాడుతూ;   ఫిబ్రవరి 10న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ipl ఎంత సక్సెస్ అయ్యిందో అంత సక్సెస్ కావాలి అని కోరుకుంటున్నాను. విశ్వకార్తికేయ జాతీయ స్థాయి హీరో అవుతాడు.. నితిన్ నాష్ అద్భుతమైన నటుడు..సినిమా సక్సెస్ కావాలి అని కోరుకుంటున్నాను
 
విక్రమాదిత్య మాట్లాడుతూ..ఒక మంచి టీమ్ తో వర్క్ చేసాను..సినిమా బాగా వచ్చింది.నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతకు థాంక్స్
 నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ; .చిన్న సినిమాలు హిట్ అయినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది.. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలి.. హీరో కార్తికేయ  వాళ్ళ నాన్న రామాంజనేయులు నాకు మిత్రులు..కార్తికేయ నుంచి సినిమా సినిమా అంటూ  ఎంతో కష్ట పడతాడు.త్వరలోనే మంచి స్టేజ్ కు వెళ్తాడు.ఇంకొక హీరో నితిన్ నాష్ బాగా నటించాడు.అవంతిక తెలుగమ్మాయి. ఆమెకు మంచి అవకాశాలు వస్తాయి..సినిమా మంచి సక్సెస్ అయ్యి నిర్మాతకు డబ్బులు టీమ్ కు మంచి పేరు రావాలి అని కోరుకుంటున్నాను
 రచ్చ రవి మాట్లాడుతూ; ఈ సినిమాలో నేను నటించాను ఈ టీం తో మంచి అనుబంధం ఉంది.కొత్తగా వచ్చే నిర్మాతలు సక్సెస్ ధ్యేయంగా కష్ట పడతారు.నిర్మాత ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించారు.
 నిర్మాత బిరం శ్రీనివాస్ మాట్లాడుతూ: మా ipl సినిమా 10న రిలీజ్ అవుతుంది. మా సినిమాలో నటించిన నటి నటులు టెక్నీషియన్స్ సహకారం తో సినిమా బాగా వచ్చింది.మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి థాంక్స్
 
సంగీత దర్శకుడు వేంగి సుధాకర్ మాట్లాడుతూ: నాకు నిర్మాత దర్శకులు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు.ఏ సింగర్ అనుకుంటే వారిని ఇచ్చారు.సినిమా పాటల కు మంచి ఆదరణ లభించింది.రేపు 10 సినిమా రిలీజ్..మంచి హిట్ కావాలి అని కోరుకుంటున్నాను
 
దర్శకుడు సురేష్ లంకలపల్లి మాట్లాడుతూ: నాకు ఈ అవకాశం మా అమ్మ వల్ల వచ్చింది. ఎన్నో ఒడిదుడుకులు ఎదురుకొని రిలీజ్ కి వచ్చాము.మాకు డి ఎస్ రావు గారు ఫస్ట్ నుంచి మంచి సపోర్ట్ చేశారు.టీమ్ అంతా బాగా కోపరేట్ చేశారు..ప్రతి ఒక్కరికి పేరు పేరున థాంక్స్.హీరోలు ఇద్దరు కూడా ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు.మంచి అవుట్ ఫుట్ ఇచ్చారు.సినిమా బాగా వచ్చింది.అందరూ సినిమా చూడండి
 
హీరోయిన్ అవంతిక మాట్లాడుతూ: నేను తెలుగు అమ్మాయిని . కాకినాడ మాది. .దర్శక నిర్మాతల సహకారం మరువలేను.ప్రతి ఒక్కరు కూడా ఎంతో సపోర్ట్ చేశారు...విశ్వ  కార్తికేయ బాల నటుడు గా అందరికి తెలుసు బాగా నటించారు నితిన్ నాష్ కూడా బాగా నటించారు.. సినిమా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నా
 
హీరో నితిన్ నాష్ మాట్లాడుతూ: ఏదైతే క్రికెట్ లో ఒక మంచి టీమ్ ఉంటుందో అలాంటి టీం మాది..అందరిలో మంచి ఫైర్ ఉంది.. మాకు కొత్త వారికి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతకు థాంక్స్. అందరం కలిసి పని చేస్తే 5 సంవత్సరాలలో ఇండియా నెంబర్ వన్ పొజిషన్ లో ఉంటుంది..
 
హీరో విశ్వ కార్తికేయ మాట్లాడుతూ: ..నేనెప్పుడూ మా అమ్మ నాన్న లకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఒక మూవీ పూర్తి చేయడం ఒకటాస్క్. అది200 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు అని మంజుల గారితో అన్నాను. ఆవిడ ఏమన్నారు అంటే... కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చి ఒక ప్రయత్నం చేసాము  అని ఎంతో పాజిటివ్ గా చెప్పారు.ఈ సినిమాలో పాటలు పెద్ద హిట్ కావడానికి కారణం మ్యూజిక్ డైరెక్టర్ వేంగి. క్రికెట్ ను తీవ్రవాదం న్నీ మిక్స్ చేసి బాగా తెరకెక్కించారు దర్శకుడు సురేష్. మేము జన్యున్ ఎఫర్ట్ పెట్టాము మా ప్రయత్నాన్ని ఆశీర్వదించండి థాంక్స్.