1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : సోమవారం, 19 జనవరి 2015 (17:12 IST)

బిక్షగాడిని కాదు.. రోగినే...!

రోగి : రెండు రోజులుగా భోజనం చెయ్యలేదండి..!
 
డాక్టర్: పక్కకి వెళ్ళండి.. ఇది క్లీనిక్..!
 
రోగి : అరే... నేను బిచ్చగాడిని కాదు డాక్టర్. ఆకలి కలగటంలేదని మీ దగ్గరకొచ్చాను..!