పానీ పూరీ లవర్స్.. కరోనా జోకులు..

pani puri
pani puri
సెల్వి| Last Updated: ఆదివారం, 22 మార్చి 2020 (15:39 IST)
పానీ పూరీ షాపుకొచ్చిన అమ్మాయి.. అమ్మే వ్యక్తితో ఇలా అంది..

"ఏంటీ భయ్యా ఇవాళ పానీ పూరీ ఇంత టేస్టీగా వుంది..?"

"అంతే కరోనా వల్ల ఈ మధ్య చేతులు బాగా కడుక్కుంటున్నానమ్మా..!" చెప్పాడు అమ్మే వ్యక్తి

అంతే పానీ పూరీ లవర్స్‌ షాక్..!



దీనిపై మరింత చదవండి :