సోమవారం, 9 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : మంగళవారం, 5 జనవరి 2016 (11:59 IST)

ఎవరికి భయపడతారో తెలుసుకుందామని...

"నాన్నగారు!"
"ఏమిట్రా?"
"ఆవుని చూస్తే మీకు భయమా?"
"లేదు!"
"రాత్రి పూట దెయ్యమొస్తే?"
"అప్పుడూ భయపడను. అయినా ఎందుకలా అడుగుతున్నావు?"
"అమ్మకి తప్ప ఇంకా ఎవరికి భయపడతారో తెలుసుకుందామని.."