సోమవారం, 9 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : సోమవారం, 11 జనవరి 2016 (11:50 IST)

నా దగ్గరికి ఎందుకు వచ్చినట్లు

"చూడమ్మా! రేప్ జరిగితే వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయక నా దగ్గరికి ఎందుకు వచ్చినట్లు?" అడిగాడు జడ్జి.
 
"స్టేషన్‌కెళ్తే పోలీసులందరూ కలిసి మళ్ళా సామూహిక మానభంగం చేస్తారేమోనని భయంతో ఆ సాహసం చేయలేకపోయాను సార్!" అంది కమల.