బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : మంగళవారం, 12 జనవరి 2016 (10:55 IST)

నువ్వు కూడా కొట్టేయ్..!

"నాన్నా...! ఎదురింటబ్బాయి నాకు కన్నుకొడుతున్నాడు..." అంది కూతురు.
"వాడెప్పుడూ అంతే నమ్మా... ఏదో ఒకటి తీసుకొని ఎవరో ఒకర్ని కొడుతూనే ఉంటాడు. 
ఈ సారి నువ్వుకూడా కొట్టేయ్..." పరధ్యానంగా అన్నాడు తండ్రి.