శనివారం, 7 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : శనివారం, 23 జనవరి 2016 (10:24 IST)

సుమారుగా ఎన్ని కిలోలు

"మీ శరీరంలో షుగర్ చాలా ఉందండీ" చెప్పాడు అప్పారావుని పరీక్షించిన డాక్టర్.
 
"ఆహా.... అలాగా...! సుమారుగా ఎన్ని కిలోలు ఉంటుంది డాక్టరుగారూ...?" అడిగాడు  అప్పారావు.