సోమవారం, 9 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : సోమవారం, 22 ఫిబ్రవరి 2016 (11:00 IST)

గంగాజలంతో కాఫీ

"మీ కోసం గంగా జలంతో కాఫీ చేయించాను... తాగండి" అనింది గంగ 
 
"అబ్బబ్బే.... వద్దు. నేనిప్పుడే అమృతం తాగి వచ్చాను" అన్నాడు శివ.