సోమవారం, 9 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : గురువారం, 3 మార్చి 2016 (16:54 IST)

తాళం వేసిన పోస్ట్ బాక్స్- ఉత్తరం

తాత : ఏంటమ్మా.. ఉత్తరం పోస్ట్ బాక్సులో వేసి రమ్మంటే తిరిగి తీసుకొచ్చావేంటి?
 
మనుమరాలు : మరే.... తాతయ్యా...! ఆ బాక్స్‌కు తాళం వేసుంది. అందుకని..!