శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chj
Last Modified: బుధవారం, 9 మార్చి 2016 (18:51 IST)

అమ్మ కొడితే తెల్లబల్లి... నాన్న కొడితే నల్లబల్లి... నేను కొడితే బాహుబలి...

టీచర్: చింటూ చక్కని కవితొకటి చెప్పరా.... అడిగింది టీచర్.
 
చింటూ: అమ్మ కొడితే తెల్లబల్లి... నాన్న కొడితే నల్లబల్లి... నేను కొడితే బాహుబలి...
 
టీచర్: నేను కొడితే నీ నడుము బలి.. కూర్చోవోయ్ బడుద్ధాయ్