సోమవారం, 9 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chj
Last Updated : సోమవారం, 14 మార్చి 2016 (19:06 IST)

ఎండాకాలం కదమ్మా... రెండు నెలలు అక్కడికెళుతున్నా...

యాచకుడు: అమ్మా... రేపట్నుంచి రెండు నెలలు రానమ్మా, భిక్షమెయ్యి తల్లీ
గృహిణి: రెండు నెలలు ఎక్కడకెళుతున్నావ్...
యాచకుడు: ఎండాకాలం కదమ్మా.. ఊటీ వెళుతున్నా...