సోమవారం, 9 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : బుధవారం, 23 మార్చి 2016 (08:55 IST)

తెల్ల చీరంటే...

"నీకు తెల్ల చీరంటే ఇష్టంలేదు, అయినా సంక్రాంతికి తెల్లచీర ఎందుకు తెచ్చావోయ్?" అడిగాడు ఆకాష్.
 
"నాకు నచ్చక పోయినా స్టీలు సామాన్ల వాడికి నచ్చిందటండి....." అసలు విషయం చెప్పింది భువన.