సోమవారం, 9 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : బుధవారం, 30 మార్చి 2016 (11:23 IST)

నిన్న దారిలో వెళుతుంటే...

"నిన్న దారిలో వెళుతుంటే ఒకామె ఓరచూపులు చూడడం గమనించి దగ్గరి కెళ్ళాను!"
 
"ఏమందేమేటి?" అడిగాడు శీను
 
"వాళ్ళింట్లో ఏడాదిక్రితం ఓ దొంగ పడ్డాడట. సరిగ్గా వాడిలాగానే ఉన్నానట- అందుకే ఓరచూపులు చూశానంది..." చెప్పాడు రాము బాధగా.