సోమవారం, 9 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : గురువారం, 31 మార్చి 2016 (10:53 IST)

వార్డులో దోమలు కంటేనా...

"సూది పొడిచినా కిక్కురుమనటం లేదేమిటోయ్?" ఆశ్చర్యంగా అడిగాడు డాక్టర్.
 
"ఎలా అనమంటారు సార్? ఇంతకన్న ఎక్కువగా వార్డులోని దోమలు కుడుతుంటే..." బాధగా చెప్పాడు పేషెంట్.