సోమవారం, 9 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : సోమవారం, 4 ఏప్రియల్ 2016 (11:22 IST)

నాకు రింగ్ ఇస్తావా...

సుబ్బారావు: నిశ్చితార్ధం రోజు నాకు రింగ్ ఇస్తావా?
సుందరి: తప్పకుండా. ముందు నువ్వు ఫోన్ నంబర్ ఇవ్వు. ఒక్కసారి ఏం ఖర్మ రెండు సార్లు రింగ్ ఇస్తా.