సోమవారం, 9 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : బుధవారం, 6 ఏప్రియల్ 2016 (10:37 IST)

నాకొడుకునే వదిలేశాను...

"నీకోసం నేను తల్లిదండ్రులను కూడా వదిలి వచ్చాను తెలుసా..?" బాధగా అంది ప్రియురాలు.
 
"నేను కూడా నీ కోసం.. నా కొడుకునే వదిలి వచ్చాను తెలుసా...?!" ఆవేశంలో నిజం చెప్పేసి నాలుక కరుచుకున్నాడు ప్రియుడు.