శనివారం, 7 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : బుధవారం, 27 ఏప్రియల్ 2016 (15:54 IST)

సర్టిఫికేట్ చూపించినా ఉద్యోగం ఇవ్వలేదురా...

"నా కాండక్ట్ మంచిదని సర్టిఫికేట్ పెట్టినా ఉద్యోగం ఇవ్వలేదురా...!" అన్నాడు రాజేష్ దీనంగా
 
"ఇంతకూ ఆ సర్టిఫికేట్ ఎవరిచ్చారేమిటి...?" అడిగాడు గిరీశం
 
"సెంట్రల్ జైలు వాళ్ళు...!"