మంగళవారం, 10 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
chitra
Last Updated :
గురువారం, 28 ఏప్రియల్ 2016 (15:42 IST)
కోడిపెట్టని తీసివ్వండి...
"ఈరోజు నా ప్రోగ్రాంలో టోపీలోంచి కుందేలు తీసిచ్చాను తెలుసా...?" తన భార్యతో చెప్పాడు మెజీషియన్ గొప్పగా.
"ఆహా... అలాగా...! అయితే ఇప్పుడో కోడిపెట్టని తీసివ్వండి... కోడికూర వండుకుందాం" అంది భర్తతో ఆ గడసరి భార్య.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఆటోను ఢీకొన్న ట్రక్కు.. ఇద్దరు కుమారులతో పాటు ఓ తల్లి మృతి.. ఎక్కడ?
నల్గొండలో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ మహిళతో పాటు ఆమె ఇద్దరు కుమారులను బలిగొంది. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి-భోంగిర్ జిల్లా భువోంగిర్ మండలం వాడపర్తి శివార్లలో సోమవారం సాయంత్రం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మృతులను తిమ్మాపూర్ గ్రామానికి చెందిన డొంకెన కేతమ్మ (60), ఆమె కుమారులు డొంకెన సురేష్ (32), డొంకెన నరేష్ (30)గా గుర్తించారు. నరేష్ వైకల్యం ఉన్న వ్యక్తి, సురేష్ టీజీఎస్సార్టీసీ అద్దెకు తీసుకున్న బస్సులో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
5 వేలమంది యువ పారిశ్రామికవేత్తలకు అవకాశాలను కల్పించడానికి ఏపితో బివైఎస్టి భాగస్వామ్యం
అమరావతి: యువతలో వ్యవస్థాపక సామర్థ్యాన్ని వెలికి తీయడానికి, పర్యావరణ అనుకూల జీవనోపాధి అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా, భారతీయ యువ శక్తి ట్రస్ట్(బివైఎస్టి) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సూక్ష్మ మరియు నానో వ్యాపార సంస్థలను విస్తరింప చేయటానికి, వాటిని బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా వాటికి అవసరమైన కౌన్సెలింగ్, శిక్షణ, మార్గదర్శకత్వం, ఆర్థిక లభ్యత, చేయూత అందించటం ద్వారా బివైఎస్టి మద్దతును అందిస్తుంది.
రాజ్యసభకు వెళ్లనున్న మెగా బ్రదర్ నాగబాబు?
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు అదృష్టం కలిసొచ్చిందనే చెప్పాలి. నాగబాబును కొన్ని రోజుల క్రితం ఎమ్మెల్సీగా నియమించారు. ఆయనను జనసేన కోటా నుంచి రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని పుకార్లు వచ్చాయి. ఈ పుకారుపై తాజా సమాచారం ఏమిటంటే నాగబాబు ఇప్పుడు రాజ్యసభకు వెళతారు. జూన్, 2026లో, ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతాయి. అందువల్ల, జనసేనకు ఒక రాజ్యసభ సీటు లభిస్తుంది. నాగబాబు జనసేన శిబిరం నుండి అభ్యర్థి అవుతారని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ : సీఎం చంద్రబాబు
ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా పట్టాదారు పాసుపుస్తకాలను అందజేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఆయన సోమవారం నంద్యాల జిల్లాలోని కొత్త బురుజు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అర్హులైన రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను, విధ్వంసాన్ని సరి చేస్తున్నామన్నారు.
ఆర్థిక సమస్యలు.. పెంచలేక ముగ్గురు కుమార్తెలను చంపేసిన తండ్రి
ఆర్థిక సమస్యల కారణంగా పిల్లలను పెంచేందుకు స్థోమత లేకపోవడంతో కామారెడ్డి పట్టణంలో ఒక వ్యక్తి తన ముగ్గురు కూతుళ్లను సరస్సులో తోసేసి హత్యచేశాడు. శనివారం రాత్రి ఆయత్ (7), మరియం (5) మృతదేహాలను సరస్సు నుండి వెలికి తీయగా, ఆదివారం ఉదయం షిఫాత్ (8) మృతదేహాన్ని వెలికి తీశారు. ఆటోరిక్షా డ్రైవర్ ఇస్మాయిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కడుపులో మంటగా ఉందా?
పొట్టలో మంటగా ఉంటే అస్సలు అశ్రద్ద చేయవద్దంటున్నారు వైద్య నిపుణులు. ఈ గ్యాస్ట్రిక్ సమస్య నుంచి బైటపడే మార్గాలు ఏమిటో తెలుసుకుందాము. 1. ఉదయాన్నే పరగడుపున కనీసం లీటరు నీటిని త్రాగాలి. దీనివల్ల గ్యాస్ కంట్రోల్లో ఉంటుంది. 2. గ్యాస్ సమస్య వున్న వారికి దాల్చిన చెక్క చాలా మేలు చేస్తుంది. 3. ఉదయాన్నేఅరకప్పు పెరుగులో రెండు వెల్లుల్లి రెబ్బలు నూరి కలుపుకొని తింటే గ్యాస్ తగ్గుతుంది. 4. కడుపులో మంట వున్నవారు అల్లాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఫలితం వుంటుంది. 5. గోరువెచ్చని నీటిలో జీలకర్ర పొడి కలుపుకొని త్రాగితే చాలా మంచిది.
నెలసరి సమయంలో కడుపునొప్పి, తగ్గించే చిట్కాలు
చాలామంది మహిళల్లో నెలసరి సమయంలో కడుపునొప్పి, నడుంనొప్పి సహజంగా కనిపిస్తాయి. అయితే వీటి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరిలో రుతుస్రావం మొదలుకావడానికి రెండు మూడు రోజుల నుండే పొత్తికడుపులో ఇబ్బందిగా ఉంటుంది. నడుమునొప్పిగా ఉంటుంది. మరి వాటిని తగ్గించే చిట్కాలేంటో చూద్దాం. 1. నీటిని ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిదనే విషయం మనందరికి తెలిసిందే. ప్రతిరోజూ ఈ నియమాన్ని పాటించి కావల్సినంత నీటిని త్రాగడం వల్ల నెలసరి సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. 2. ప్రతిసారి నీళ్ళు తాగాలంటే కూడా ఇబ్బందే కాబట్టి హెర్బల్ టీని తీసుకోండి. వెచ్చటి ద్రవం గొంతులో దిగుతుంటే హాయిగా ఉంటుంది.
వేసవిలో గర్భిణీస్త్రీలు ఆరోగ్యం
ఎండాకాలం వచ్చేసింది. ఈకాలంలో గర్భిణీ స్త్రీలు ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో తెలుసుకుందాము. ఎండ వేడి వల్ల గర్భిణుల చర్మం ఎర్రగా కమిలి పోతుంది. అందువల్ల గర్భిణులు వదులుగా వున్న దుస్తులు వేసుకుంటే మంచిది. ఇలాంటి దుస్తులు ధరించటం వల్ల చల్లటి గాలి శరీరం లోపలి భాగాలకు కూడా తాకి హాయిగా ఉంటుంది. గర్భిణుల శరీర ఉష్ణోగ్రత గర్భదారణ సమయంలో నార్మల్ కన్నా కాస్త ఎక్కువుగా ఉంటుంది. అందుకే గర్భిణులకు బయట ఎండ వేడి తగిలితే తీవ్ర అస్వస్థతకు గురి అవుతారు. కనుక అత్యవసరమైతే తప్ప బైటకు వెళ్లకూడదు.
కిడ్నీలలో సమస్యలు మొదలయ్యాయని చెప్పే లక్షణాలు ఇవే
మన శరీరంలో కిడ్నీలు చాలా ప్రదానమైనవి. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. జీర్ణవ్యవస్థ నుండి వచ్చే వ్యర్దాలను అదనపు ద్రవాలను బయటకు పంపిస్తాయి. రక్తపోటు, ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి. అంతేకాక ఎర్రరక్తకణాలను ఉత్పత్తి చేస్తూ ఆరోగ్యకరమైన ఎముకలకు భరోసా కలిగిస్తాయి. గుండె సంబందిత వ్యాదులు, షుగర్, క్యాన్సర్ లాగానే కిడ్నీ సమస్యలు కూడా భయంకరంగా ఉంటాయి. అయితే కిడ్నీ సమస్యను ముందుగా గుర్తించడం ఎలాగో తెలుసుకుందాము.
కౌమారదశ బాలికలకు పరిశుభ్రత కిట్ పంపిణీతో మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్
ఏఐ-ఆధారిత ఆధునిక నాణ్యత ఇంజనీరింగ్, డిజిటల్ పరివర్తన పరిష్కారాలలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుపొందిన క్వాలిజీల్, నేడు తమ మహిళా వారం 2026 వేడుకల్లో భాగంగా టుగెదహర్ ఫర్ టుమారో' కార్యక్రమంను నిర్వహించింది. మార్పు ఫౌండేషన్‌తో కలిసి, హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్లో వెనుకబడిన వర్గాలకు చెందిన 40 మంది కౌమారదశలోని బాలికలకు సమగ్ర పరిశుభ్రత కిట్లను క్వాలిజీల్ పంపిణీ చేసింది. ఈ సంవత్సరం మహిళా దినోత్సవ నేపథ్యం గివ్ టు గెయిన్కు ప్రత్యక్ష వ్యక్తీకరణగా ఈ కార్యక్రమం నిలిచింది.