శనివారం, 22 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
chitra
Last Updated :
బుధవారం, 4 మే 2016 (16:58 IST)
ఈ వేళ హోం వర్క్ చేయలేదు!
స్టూడెంట్ : చెయ్యని పనికి శిక్ష వేయొచ్చా సార్!
మాస్టార్ : నో నో అది చాలా తప్పు!
స్టూడెంట్ : ఐతే నేను ఈ వేళ హోం వర్క్ చేయలేదు!
మాస్టార్ : ఆ.......
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
పట్టపగలు.. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా కన్నతండ్రిని పొడిచి చంపేసిన కొడుకు...
తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా పరిధిలో పట్టపగలు ఓ దారుణం చోటుచేసుకుంది. నడి రోడ్డుపై పట్టపగలు అందరూ చూస్తుండగా తండ్రిని కన్నకొడుకు కత్తితో పొడిచి చంపేశాడు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలు చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు...
Tesla Coming: టెస్లాను ఏపీకి చంద్రబాబు సర్కారు తీసుకువస్తుందా?
గ్లోబల్ ఈవో ఆటోమోటివ్ దిగ్గజం టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించే దశలో ఉంది. టెస్లా త్వరలో భారతదేశానికి రావచ్చనే నివేదికల మధ్య, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచ దిగ్గజంతో పెట్టుబడి అవగాహనను పొందేందుకు లాబీయింగ్ ప్రారంభించాయి. ఆంధ్రప్రదేశ్ సర్కారు టెస్లాను ఏపీలో ల్యాండ్ చేయడానికి సర్వం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వ ఆర్థిక అభివృద్ధి బోర్డు (EDB) దాని పోర్ట్ కనెక్టివిటీ, విస్తారమైన భూమితో భవిష్యత్ కార్ కంపెనీని ఆకర్షించడానికి ఏకీకృత పిచ్‌ను రూపొందించింది. 2024 అక్టోబర్‌లోనే టీడీపీ కూటమి టెస్లాతో చర్చలు ప్రారంభించింది.
ఇతడు పిడుగు కాదు, చిచ్చర పిడుగు, పీక్స్ కెక్కించిన బ్యాండ్ బోయ్(video)
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నో అద్భుతమైన విషయాలను, అత్యంత వినోదకరమైన అంశాలను చూడగలుగుతున్నాం. అలాంటి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ చిన్నారి బ్యాండ్ వాయించడం ఎంతగానో ఆకట్టుకుంటోంది. అంత చిన్న వయసులో అతడిలోని ప్రతిభను చూసి అంతా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. చప్పట్లతో అతడికి అభినందనలు తెలుపుతూ ఉత్సాహపరిచారు. ఆ పిల్లవాడు మాత్రం షో అయిపోయినా ఇంకా బ్యాండ్ బాదేస్తానంటూ తన తండ్రికి చెప్పడం చూసి అంతా హ్యాట్సాప్ చెప్పారు.
ఉనికిలో లేని మంత్రిత్వ శాఖకు 20 నెలలుగా మంత్రి!!
పంజాబ్ రాష్ట్రంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఉనికిలో లేని మంత్రిత్వశాఖకు ఓ మంత్రి 20 నెలలుగా ఉన్నారు. దీన్ని సవరించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. దీనిపై విపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ పాలన ఒక జోక్‌గా ఉందని పేర్కొంది.
నల్గొండలో బర్డ్ ఫ్లూతో 7,000 కోళ్లు మృతి, ఏ చికెన్ ఎలాంటిదోనని భయం?
కుప్పలుతెప్పలుగా కోళ్లు గిరాగిరా తిరిగి చనిపోతున్నాయి. కోళ్లఫార్ముల్లో కోళ్లు ఊడ్చుకుపోతున్నాయి. కోళ్ల పరిశ్రమపై ఆధారపడిన రైతులు గగ్గోలు పెడుతున్నారు. చనిపోయిన కోళ్లు వల్ల భారీగా నష్టం వాటిల్లుతుంటే బతికి వున్న కోళ్లను కూడా కొనుగోలు చేసే దిక్కు లేక అవస్తలు పడుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ కేతేపల్లి మండల పరిధిలోని చెరుకుపల్లి గ్రామశివారు ప్రాంతంలో వున్నటువంటి కోళ్లఫాంలో మొత్తం 13 వేల కోళ్లకు గాను 7000 బర్డ్ ఫ్లూ సోకి మృతి చెందాయి. ఇంత భారీ సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో వాటన్నిటినీ పెద్దగొయ్యి తీసి అందులో వేసేశాడు రైతు. కాగా వున్న కోళ్లను కొనే దిక్కు లేదంటూ వాపోతున్నాడు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్
విజయవాడ: మణిపాల్ హాస్పిటల్-విజయవాడ తన అత్యాధునిక క్యాథ్ ల్యాబ్‌ను ప్రారంభించింది. సమాజానికి అత్యుత్తమ కార్డియాలజీ సేవలను అందించేందుకు మరో కీలక ముందడుగు. సియమెన్స్ ఆర్టిస్ జీ సాంకేతికతతో నిర్మించిన ఈ క్యాథ్ ల్యాబ్ డిటెక్టర్‌తో గుండె, నరాల చికిత్సలకు మరింత తోడ్పడుతుంది. ఈ అత్యాధునిక క్యాథ్ ల్యాబ్‌తో, మణిపాల్ హాస్పిటల్ విజయవాడలో ఇప్పుడు రెండు అధునాతన క్యాథ్ ల్యాబ్‌లు ఉన్నాయి. ఇది స్థానిక, ప్రాంతీయ ప్రజలకు మెరుగైన గుండె సంబంధిత చికిత్స అందించేందుకు సహాయపడుతుంది. పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. బి. సోమరాజు ప్రతి నెల చివరి శనివారం మనిపాల్ హాస్పిటల్ విజయవాడలో కన్సల్టెంట్‌గా అందుబాటులో ఉంటారు.
గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు
గవ్వలులో చక్కెర గవ్వలు, బెల్లం గవ్వలు వంటి పలు రకాలు వున్నాయి. బెల్లం 0 శాతం కొవ్వును కలిగి ఉంటుంది, చక్కెరకు ప్రత్యామ్నాయంగా దీనిని ఉపయోగించడం అనువైనది. చాలా భారతీయ స్వీట్లు సాంప్రదాయకంగా బెల్లంతో తయారు చేస్తారు. గవ్వలు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బెల్లం రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడానికి, నిర్వహించడానికి సహాయపడే పోషకాలను కలిగి ఉంటుంది. హిమోగ్లోబిన్‌ను పెంచడంలో, రక్తపోటును నిర్వహించడంలో సహాయపడే ఖనిజాలు కూడా బెల్లం గవ్వల్లో ఉన్నాయి. బెల్లం గవ్వల్లో ఇనుము పుష్కలంగా ఉంటుంది. అలసట, రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది.
క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?
క్యాప్సికమ్. దీనిని ఏదో వెజిటబుల్ రైస్, ఫ్రైడ్ రైస్, మసాలా కూరల్లో వాడుతుంటారు. క్యాప్సికమ్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలతో పాటు దీనిని రోజూ తినవచ్చో లేదో తెలుసుకుందాము. క్యాప్సికమ్ కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. క్యాప్సికమ్‌లో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. రక్తహీనతను నివారిస్తుంది. క్యాప్సికమ్‌లోని విటమిన్ బి6, మెగ్నీషియం, సోడియం విటమిన్లు నరాల పనితీరుకు మేలు చేస్తాయి. క్యాప్సికమ్‌లోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రయోజనాలు పలు క్యాన్సర్లను నివారిస్తాయి. క్యాప్సికమ్‌లో విటమిన్ సి చాలా ఎక్కువ కనుక రోగనిరోధక శక్తిని పెంపొదిస్తుంది. క్యాప్సికమ్‌లోని మాంగనీస్ ఎముక మృదులాస్థి, ఎముక కొల్లాజెన్ ఏర్పడటానికి దోహదం చేస్తుంది.
దృఢమైన ఎముకలు కావాలంటే?
కండరాలను, ఎముకలను బలంగానూ, ఫిట్‌గా ఉంచుకోవడానికి ప్రతిరోజూ వ్యాయామాలను చేస్తుండాలి. ఎలాంటి వ్యాయామం చేస్తే బలమైన ఎముకలను సంతరించుకోవచ్చో తెలుసుకుందాము. శ్వాస వ్యాయామాలు శరీరంలో ఆక్సిజన్‌ను పెంచుతాయి, కండరాలకు ఎముక దృఢత్వానికి సహాయపడతాయి. మీ చేతులను భుజం వెడల్పుగా ఉంచండి, ఆపై మీ చేతులను సాగదీస్తూ ముందుకు వంగండి. ఈ పద్ధతిని ఛాతీ ఓపెనర్ అంటారు. ఇది ఛాతీ, భుజం కండరాలను బలపరుస్తుంది. కాళ్ళు, ఉదర కండరాలను బలోపేతం చేయడానికి లెగ్ లిఫ్ట్ వ్యాయామాలు చేయండి. తల కింద ఒక దిండు ఉంచుకుని మీ వీపు మీద పడుకోండి. ఒక కాలును పైకి ఎత్తి నెమ్మదిగా కిందకు దించండి.
వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)
ఈరోజుల్లో 30 ఏళ్లకే బానపొట్టతో కదల్లేని పరిస్థితుల్లోకి వెళ్లిపోతున్నవారి సంఖ్య చాలా ఎక్కువగానే వుంటోంది. ఆరోగ్యం పైన శ్రద్ధ తగ్గి తిండి పైన యావ పెరిగి పనిచేస్తూ కూడా కుర్చీలో కూర్చుని బిస్కట్లు, ఇతర చిరుతిండ్లను కరకరలాడిస్తూ నోటికి పనిచెపుతుంటారు. ఫలితంగా శరీరం వుండాల్సిన బరువు కంటే అధిక బరువును సంతరించుకుని అడుగు తీసి అడుగు వేయడానికి ఆయాసపడుతుంటారు. కానీ చక్కని జీవనశైలితో పాటు కొన్ని చిట్కాలను పాటిస్తే రేసుగుర్రంలా యోగా గురు బాబా రాందేవ్ మాదిరిగా వుండొచ్చు.