మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : మంగళవారం, 17 మే 2016 (11:34 IST)

చదువుకుంటున్నాడా..

''హలో.. రవి ఉన్నాడాండి?''
''హా వున్నాడు..చదువుకుంటున్నాడు.''
''చదువుకుంటున్నాడా? అయితే రాంగ్ నెంబర్ సారీ...!''