డాక్టర్ వద్దకు వద్దే బాబు... ఆయన...
భార్య: ఏమండీ, పొరపాటున పావలా కాసు మింగేశాను. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లండి భర్త: వద్దే బాబూ, ఆయన వంద మింగేస్తాడు.
భార్య: ఏమండీ, పొరపాటున పావలా కాసు మింగేశాను. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లండి
భర్త: వద్దే బాబూ, ఆయన వంద మింగేస్తాడు.