చెప్పాను... అందుకే ఆమె ఇప్పుడు నాకు అత్త కాబోతోంది...
గిరీష్: నీ ప్రియురాలు నిన్ను వదిలేసిందా రవి: అవును గిరీష్: నీ మేనమామ కోటీశ్వరుడని చెప్పకపోయావా రవి: చెప్పాను. అందుకే ఇప్పుడామె నాకు అత్త కాబోతోంది.
గిరీష్: నీ ప్రియురాలు నిన్ను వదిలేసిందా
రవి: అవును
గిరీష్: నీ మేనమామ కోటీశ్వరుడని చెప్పకపోయావా
రవి: చెప్పాను. అందుకే ఇప్పుడామె నాకు అత్త కాబోతోంది.