శనివారం, 16 నవంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chj
Last Modified: సోమవారం, 3 ఏప్రియల్ 2017 (22:29 IST)

ప్రేమ వాడి పెళ్లాం మీద కాదు...

రాజు: అరెయ్ రాజేష్‌కు వాడి పెళ్లామంటే ఎంత ప్రేమో, రోజూ వాళ్లావిడ కోసం మల్లెపూలు తీస్కెళ్తాడు. రవి: ప్రేమ వాడి పెళ్లాం మీద కాదు... పూలమ్మే అమ్మాయి మీద.

రాజు: అరెయ్ రాజేష్‌కు వాడి పెళ్లామంటే ఎంత ప్రేమో, రోజూ వాళ్లావిడ కోసం మల్లెపూలు తీస్కెళ్తాడు.
రవి: ప్రేమ వాడి పెళ్లాం మీద కాదు... పూలమ్మే అమ్మాయి మీద.