కిందటి జన్మ కూడా నాకు గుర్తుకు వస్తోంది...
డాక్టర్: మతిమరుపుకు నేనిచ్చిన మందు వాడాక ఎలా వుంది మీ మతిమరుపు సమస్య వంశీ: కాస్త డోస్ ఎక్కువయినట్లుంది డాక్టర్. కిందటి జన్మ కూడా నాకు గుర్తుకు వస్తోంది.
డాక్టర్: మతిమరుపుకు నేనిచ్చిన మందు వాడాక ఎలా వుంది మీ మతిమరుపు సమస్య
వంశీ: కాస్త డోస్ ఎక్కువయినట్లుంది డాక్టర్. కిందటి జన్మ కూడా నాకు గుర్తుకు వస్తోంది.