ఆదివారం, 17 నవంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chj
Last Modified: మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (20:33 IST)

ఏమేవ్... నీకేమైనా పిచ్చా...?

భర్త: ఏమేవ్... నీకేమైనా పిచ్చా...? భార్య: ఇప్పుడేం కొంప మునిగిందండీ భర్త: ఆ స్వామి వారి దయవల్ల నాకు కొడుకు పుట్టాడని అందరికీ చెపుతున్నావంట... ఎవరా స్వామి భార్య: ఆ -(((

భర్త: ఏమేవ్... నీకేమైనా పిచ్చా...?
భార్య: ఇప్పుడేం కొంప మునిగిందండీ
భర్త: ఆ స్వామి వారి దయవల్ల నాకు కొడుకు పుట్టాడని అందరికీ చెపుతున్నావంట... ఎవరా స్వామి
భార్య: ఆ -(((