వాడి మార్కులు చూస్తే చదువొచ్చిన తండ్రి....
ఏవిటండీ... ఎమ్ఎ చదివిన మా కొడుకు ప్రోగ్రెస్ రిపోర్టు పైన వేలి ముద్రలు వేశారు ఆశ్చర్యంగా అడిగాడు రమేష్. వాడి మార్కులు చూస్తే వాడికి చదువొచ్చిన తండ్రి వున్నట్లు లేదు. అందుకుని అన్నాడు సురేష్.