సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chj
Last Modified: శనివారం, 22 ఏప్రియల్ 2017 (21:04 IST)

అయ్యబాబోయ్... ఇది ఆఫీస్ కాదా...

ఇంతసేపు నిద్రపోతున్నారు... ఆఫీస్ లేదా అంటూ భర్తను లేపుతూ అడిగింది భార్య. అయ్యబాబోయ్... ఇది ఆఫీస్ కాదా అంటూ కంగారుగా లేచాడు భర్త. నిజంగానా... చాలా అదృష్టం. సుహాసిని తన ప్రియుడితో... సారీ రాజూ, నా పెళ్లి కుదిరింది. నీకు అన్యాయం చేస్తున్నానని ఫీలింగుగా

ఇంతసేపు నిద్రపోతున్నారు... ఆఫీస్ లేదా అంటూ భర్తను లేపుతూ అడిగింది భార్య. అయ్యబాబోయ్... ఇది ఆఫీస్ కాదా అంటూ కంగారుగా లేచాడు భర్త.
 
నిజంగానా... చాలా అదృష్టం.
సుహాసిని తన ప్రియుడితో... సారీ రాజూ, నా పెళ్లి కుదిరింది. నీకు అన్యాయం చేస్తున్నానని ఫీలింగుగా వుంది. నిజంగా నీ పెళ్లి కుదిరిందా, నేను చాలా అదృష్టవంతుడిని. నువ్వేం వర్రీ అవకుండా చేసేసుకో అన్నాడు రాజు.