భార్య గొప్పదా..? బ్రాందీ గొప్పదా?
"భార్య గొప్పదా..? బ్రాందీ గొప్పదా?" అడిగాడు తాగిన మైకంలో సురేష్
"బ్రాందీనే గొప్పది!" అన్నాడు మరో తాగుబోతు రాజు
"ఎలా..?" అడిగాడు సురేష్
"ఎలాగంటే..? బ్రాందీ... భార్యలా తలపైకి ఎక్కకుండా తలకెక్కుతుందిగా..!" చెప్పాడు సురేష్.