రేప్ నుంచి ఆ హీరోయిన్ ఎలా తప్పించుకుందంటే?
''నిన్న షూటింగ్ పూర్తికాగానే కారులో ఇంటికి బయల్దేరాను. దారిలో కొందరు దుండగులు ఆటకాయించి నన్ను రేప్ చేయబోరారు. కానీ నన్ను నేను రక్షించుకున్నాను!" అని ఓ హీరోయిన్ మరో హీరోయిన్‌తో అంది.
''ఎలా తప్పించుకున్నావేమిటి..?''
"ఏముంది..? మేకప్ చెరిపేసుకున్నానంతే..."