ఆదివారం, 17 నవంబరు 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
chitra
Last Updated :
సోమవారం, 23 మే 2016 (12:30 IST)
నా బట్టలు ఉతుకుతున్నారని చెప్తే బాగుండదని..?
''ఏవండోయ్....! ఇప్పుడే మీ కోసం మీ మేనేజర్ వచ్చి వెళ్లాడు...''
''అలాగా...? ఏం చెప్పావు...?
''నా బట్టలు ఉతుకుతున్నారని చెబితే బావుండదని వంటచేస్తున్నారని చెప్పాను....''
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
పెళ్లి చేసుకుంటానని అత్యాచారం.. యువకుడితో ఆమెకు నెల రోజులే పరిచయం..
దేశంలో బాలికలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా 16 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు శనివారం తెలిపారు. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. నిందితుడిని నమ్వర్ అలియాస్ మణి (19)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడికి, బాధితురాలికి గత నెలన్నర రోజులుగా సంబంధం ఉంది. అతను ఆమెను పెళ్లికి ప్రతిపాదించాడు. ఆమెపై అత్యాచారం చేశాడని అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆతీష్ కుమార్ సింగ్ తెలిపారు.
పవన్ ప్రభంజనం : ఇది మహారాష్ట్రనేనా? జాతీయ పాలిటిక్స్‌లోనూ గబ్బర్ సింగ్..? (video)
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మహారాష్ట్రలో కాకరేపుతున్నారు. మహారాష్ట్ర ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ, తెలంగాణలో పవన్ రోడ్ షో చేస్తే.. ఎంత జనం వస్తుందో.. అంతకంటే ఒకందుకు ఎక్కువే మహారాష్ట్రలో పవన్ కోసం రోడ్డుపైకి వచ్చారు జనం. పవన్ కోసం భారీ జనం ఆయన పాల్గొన్న ప్రచార సభల వద్ద, రోడ్లపై కనిపించారు. ఆయన నటించిన సినిమాలను చూశామని, పాటలంటే ఇష్టమని మహారాష్ట్ర ప్రజలే చెప్పారు.
గాంధీ విగ్రహాన్ని నిర్మిస్తానని గాడ్సే శిష్యుడు చెబితే మనం ఒప్పుకుంటామా?
ప్రపంచంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహాన్ని హైదరాబాద్‌లో నిర్మించాలన్న తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆలోచన సరికాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు విమర్శించారు. ఈ నిర్ణయంపై గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ స్వయంగా అభ్యంతరం వ్యక్తం చేశారని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డిని గాంధీ కాదు గాడ్సే శిష్యుడు అని అన్నారు.
Kasthuri arrest: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు, కస్తూరి అరెస్ట్
తెలుగు ప్రజలపై ఇటీవల హిందూ మక్కల్ కట్చి ఆధ్వర్యంలో చెన్నైలో నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న సినీ నటి కస్తూరి (kasthuri) తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేసారు. దీనితో అక్కడి తెలుగు సంఘాలు, ప్రముఖులు తీవ్రంగా ఆక్షేపించారు. పలువురు ఆమెపై కేసులు కూడా పెట్టారు. ఈ కేసుకి సంబంధించి కస్తూరిని అరెస్ట్ చేసేందుకు చెన్నైలోని పోయెస్ గార్డెన్ లోని ఆమె ఇంటికి వెళ్లగా ఆమె తన ఇంటికి తాళం వేసి వెళ్లిపోయింది. దీనితో ఆమె పరారైనట్లు గుర్తించిన పోలీసులు కస్తూరిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు.
పెన్ను వివాదం ఓ విద్యార్థిని ప్రాణం తీసింది... ఫోర్త్ ఫ్లోర్ నుంచి దూకేసింది..
పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో విషాదం చోటుచేసుకుంది. పెన్ను విషయంలో స్నేహితురాలితో ఏర్పడిన స్వల్ప వివాదం తలెత్తిన క్రమంలో ఓ విద్యార్థిని ఏకంగా భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆంధ్రప్రదేశ్‌లోని బొల్లాపల్లి మండలం వెల్లటూరుకు చెందిన జెట్టి అనూష నరసరావుపేటలోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటోంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?
ఎముకలు దృఢంగా వుండాలంటే శరీరానికి క్యాల్షియం అవసరం తప్పనిసరి. నరాలు, కండరాలు పనితీరు ఆరోగ్యంగా వుండాలన్నా క్యాల్షియం ఎంతో అవసరం. ఈ క్యాల్షియం సహజసిద్ధమైన పానీయాల ద్వారా శరీరానికి అందివచ్చు. ఆ పానీయాలు ఏమిటో తెలుసుకుందాము. పాలులో క్యాల్షియం లభిస్తుంది, ఓ కప్పు ఆవు పాలలో 300 మిల్లీగ్రాముల క్యాల్షియం వుంటుంది. బాదం పాలతో కండరాలు బలోపేతంతో పాటు ఎముకలను బలోపేతం చేస్తాయి. 100 గ్రాముల సోయా పాలులో 25 మి.గ్రా క్యాల్షియం వుంటుంది కనుక వీటిని బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకోవచ్చు.
బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు
భోజనం చేసిన తర్వాత తీపి తినాలనిపించడం సహజం. అన్నిటిని మించి బెల్లాన్ని సేవించినట్లయితే మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. బెల్లం శరీరం లోని రక్తాన్ని శుద్ధి చేసి మెటబాలిజంని క్రమబద్దీకరణ చేస్తుంది. ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు లేదా నీటితో బెల్లాన్ని సేవించినట్లయితే పొట్టని చల్లబరిచి గ్యాస్ ఉబ్బరాన్ని నివారిస్తుంది. బెల్లంతో ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బెల్లాన్ని ఎనీమియా రోగులు తింటే రక్త వృద్ధి కలుగుతుంది. బెల్లం తింటే రక్తం లోని ప్రమాదకరమైన టాక్సిన్లను తొలంగించి చర్మానికి నిగారింపునిస్తుంది. బెల్లం తీసుకుంటే జలుబు, దగ్గు, రొంప లాంటి వాటికి ఉపశమనం కలుగుతుంది.
యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?
యూరిక్ యాసిడ్. ఇది ప్యూరిన్ల విచ్ఛిన్నం నుండి శరీరం ఉత్పత్తి చేసే వ్యర్థ ఉత్పత్తి. యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుదల వివిధ వ్యాధులను కలిగించే ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ యూరిక్ యాసిడ్ శరీరంలో పెరగకుండా చేసే కొన్ని పండ్లు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. చెర్రీస్‌లోని యాంటీఆక్సిడెంట్లు యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తాయి. యాపిల్‌లో ఉండే పోషకాలు యూరిక్ యాసిడ్‌ను న్యూట్రలైజ్ చేస్తుంది. సిట్రస్ పండ్లలోని విటమిన్ సి యూరిక్ యాసిడ్ రాకుండా అడ్డుకుంటుంది. బెర్రీలలోని ఆంథోసైనిన్ యూరిక్ యాసిడ్‌ను కూడా తగ్గిస్తుంది. పైనాపిల్లోని బామెలైన్ ఇన్ఫ్లమేషన్ను నివారిస్తుంది.
ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి
ప్రపంచ మధుమేహ దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ 14న నిర్వహించబడుతుంది. దీని ద్వారా మధుమేహం గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహనను పెంచుతున్నారు. "ప్రపంచ మధుమేహ రాజధాని"గా పిలువబడే భారతదేశం మధుమేహ సవాలును ఎదుర్కొంటోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసిఎంఆర్) ఇటీవలి అధ్యయనంలో 101 మిలియన్ల భారతీయులకు మధుమేహం ఉందని, 136 మిలియన్లకు ప్రీ-డయాబెటిక్ ఉన్నట్లు వెల్లడైంది. మనం తినే ఆహారం ద్వారా సమర్థవంతమైన మధుమేహ నిర్వహణ చేయటం సాధ్యమవుతుంది.
దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి
కొన్ని సాధారణ డస్ట్ అలెర్జీ లక్షణాలు తుమ్ములు, ముక్కు కారడం, కళ్ళు దురద, గొంతు బొంగురుపోవడం, దగ్గు, గురక, శ్వాస ఆడకపోవడం వంటివి కనిపిస్తాయి. ఇదే లక్షణాలు వివిధ రకాల ఇతర అలెర్జీ కారకాల వల్ల కూడా సంభవించవచ్చు. డస్ట్ ఎలర్జీ వున్నవారు చిట్కాలు పాటిస్తే ఉపశమనం లభిస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. డస్ట్ ఎలర్జీతో బాధపడేవారు స్టీమింగ్ పీల్చడం ద్వారా శ్వాసనాళాన్ని క్లియర్ అయి ఉపశమనం లభిస్తుంది. ఈ ఎలర్జీతో వున్నవారు తేనెను కాస్త గోరువెచ్చటి నీటిలో వేసుకుని తాగితే ఫలితం వుంటుంది. అల్లం టీ తాగుతుంటే కూడా సమస్య దూరం అవుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్ మంటను నివారిస్తుంది, గోరువెచ్చని నీటితో కలుపుకోవచ్చు.