శుక్రవారం, 14 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 2 డిశెంబరు 2016 (16:47 IST)

రతికోసం భర్త.. మన్మథుడి కోసం భార్య..?

"నేను రతికోసం తపస్సు చేస్తాను. నువ్వు ఎవరికోసం తపస్సు చేస్తావు.?" అడిగాడు వెటకారంగా భార్యను పరంధామయ్య. "నేను మన్మథుడి కోసం తపస్సు చేస్తాను..!" టక్కున బదులిచ్చింది అన్నపూర్ణ.

"నేను రతికోసం తపస్సు చేస్తాను. నువ్వు ఎవరికోసం తపస్సు చేస్తావు.?" అడిగాడు వెటకారంగా భార్యను పరంధామయ్య. 
 
"నేను మన్మథుడి కోసం తపస్సు చేస్తాను..!" టక్కున బదులిచ్చింది అన్నపూర్ణ.