ఆదివారం, 8 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : బుధవారం, 7 డిశెంబరు 2016 (13:59 IST)

డల్‌గా ఉండేందుకు కారణం ఏంటంటే..?

''ఏంటి..? ఇవాళ చాలా డల్‌గా వున్నారు?" అడిగాడు రాజు "అవును.. ఇవాళసలు మా ఆవిడచేత చివాట్లే తినలేదు..!" బాధగా చెప్పాడు విజయ్.

''ఏంటి..? ఇవాళ చాలా డల్‌గా వున్నారు?" అడిగాడు రాజు
 
"అవును.. ఇవాళసలు మా ఆవిడచేత చివాట్లే తినలేదు..!" బాధగా చెప్పాడు విజయ్.