మా ఆవిడ వచ్చే టైమైంది వెళ్లు సుజీ...
''మా ఆవిడ వచ్చే టైమైంది వెళ్లు సుజాత..'' అన్నాడు కంగారుగా సురేష్ "మీ ఆవిడ మా ఆయనతో కలిసి సినిమాకు వెళ్ళటం చూసే నేనొచ్చాను.. మీరేం కంగారు పడకండి..!" అంది సుజాత
''మా ఆవిడ వచ్చే టైమైంది వెళ్లు సుజాత..'' అన్నాడు కంగారుగా సురేష్
"మీ ఆవిడ మా ఆయనతో కలిసి సినిమాకు వెళ్ళటం చూసే నేనొచ్చాను.. మీరేం కంగారు పడకండి..!" అంది సుజాత