శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : సోమవారం, 17 ఏప్రియల్ 2017 (16:03 IST)

అవును.. నాకు చీరలంటేనే ఇష్టం..

"భార్యాభర్తలు చీరల విషయంలో పోట్లాడుకుంటున్నారు.." "అంటే.. నీకు నాకన్నా ఆ చీరలంటేనే ఇష్టమా..?" కోపంగా అడిగాడు భర్త "అవును. నాకు చీరలంటేనే ఇష్టం. వాటినైతే ఎప్పుడంటే అప్పుడు మార్చుకోవచ్చు. మిమ్మల్నైత

"భార్యాభర్తలు చీరల విషయంలో పోట్లాడుకుంటున్నారు.." 
 
"అంటే.. నీకు నాకన్నా ఆ చీరలంటేనే ఇష్టమా..?" కోపంగా అడిగాడు భర్త 
 
"అవును. నాకు చీరలంటేనే ఇష్టం. వాటినైతే ఎప్పుడంటే అప్పుడు మార్చుకోవచ్చు. మిమ్మల్నైతే అలా కుదురుతుందా..!" చెప్పండి అంది ఆవేశంతో భార్య.