సినీ నటిని పెళ్లి చేసుకోవడం ఎంత తప్పో తెలుసా?
"సినీ నటిని పెళ్లి చేసుకోవడం తప్పని పెళ్ళయ్యాక తెలిసింది..!" అన్నాడు బాధగా రమేష్ "ఏమైందేమిటి?" అడిగాడు సుజన్ "మరో ఆరు నెలల వరకూ మా శోభనానికి కాల్షీట్స్ లేవంది..!" అసలు విషయం చెప్పాడు రమేష్.
"సినీ నటిని పెళ్లి చేసుకోవడం తప్పని పెళ్ళయ్యాక తెలిసింది..!" అన్నాడు బాధగా రమేష్
"ఏమైందేమిటి?" అడిగాడు సుజన్
"మరో ఆరు నెలల వరకూ మా శోభనానికి కాల్షీట్స్ లేవంది..!" అసలు విషయం చెప్పాడు రమేష్.